TG: నిజామాబాద్ జిల్లా పరిగిలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నవేంద్ర(15) అనే బాలిక పాలమాకుల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. పాఠశాలకు వెళ్ళనని తిరిగి ఈ మధ్యనే ఇంటికి వచ్చింది. దీంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక సోమవారం కుటుంబీకులు బంధువుల దిన వారాలకు వెళ్లగా… తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లి మందలించిందని విద్యార్థిని బలవన్మరణం
17
Jul