- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పీలూరు, టెకామేట గ్రామాల్లో టీచర్లుగా పనిచేస్తున్న ఇద్దరిని మావోయిస్టులు హత్య చేసినట్లు సమాచారం. మృతుల్లో పీలేరు గ్రామానికి చెందిన వినోద్ మాడే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న CRPF భద్రతా దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.