- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
4 దశాబ్దాల పాటు CPI మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆత్రం లచ్చన్న(పారపల్లి, కోటపల్లి(M)), చౌదరి ఆంకుభాయి మంగ్ (అగరగూడ, బెజ్జూర్ (M)) మంగళవారం రామగుండం CP అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వారు తెలిపారు. కుటుంబీకులతో ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నామన్నారు.