AP: లిక్కర్ స్కామ్ కేసులో నిన్న అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యాహ్నం 12గంటల లోపు విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తర్వాత ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. నిన్న రాత్రే ఎంపీని అరెస్ట్ చేసినా విజయవాడలో భారీ వర్షం కురిసిన కారణంగా వైద్య పరీక్షలకు తీసుకెళ్లలేదు. ప్రస్తుతం ఆయన విజయవాడ సీపీ ఆఫీసులో ఉన్నారు.
మధ్యాహ్నం 12గంటల లోపు మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు
21
Jul