- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భారత సైన్యంలో ఒక కొత్త దళం ఏర్పాటైందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. “ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ ముప్పులను సైతం ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్‌ను తయారు చేశాం. దానికి ‘రుద్ర’ అని పేరు పెట్టాం. ఇందులో పదాతిదళం, సాయుధ వాహనాలతో కూడిన దళం, SPL ఫోర్సెస్ వంటి వ్యవస్థలుంటాయి. బోర్డర్లలో శత్రువుల పని పట్టేందుకు ‘భైరవ్’ అనే లైట్ కమాండో యూనిట్లను కూడా తయారు చేశాం” అని వెల్లడించారు