విద్యార్థులకు స్పెషల్ సిలబస్ గా ‘ఆపరేషన్ సిందూర్’

పాక్పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను పాఠ్యాంశంగా చేర్చేందుకు NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కసరత్తు చేస్తోంది. మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ సిలబస్ను చేర్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 3 నుంచి 8వ తరగతి వరకు పార్ట్-1, 9 నుంచి ఇంటర్ వరకు పార్ట్-2గా విభజించనుంది. ఈ ఆపరేషన్లో మిలిటరీ పాత్ర, ఉగ్రవాదంపై ప్రభుత్వ చర్యలు, దౌత్యపరమైన చిక్కులు వంటివి బోధిస్తారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *