ఒక షరతుపై US అధ్యక్షుడు ట్రంప్‌ని నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తానని 2016లో ఆయనతో పోటీచేసి ఓడిన హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ‘కీవ్ నుంచి ఉక్రెయిన్ కొంచెం కూడా భూభాగాన్ని కోల్పోకుండా, రష్యా-ఉక్రెయిన్ మధ్య ట్రంప్ యుద్ధాన్ని ఆపగలిగితే నేనే స్వయంగా ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాను’ అని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. మరి.. పుతిన్‌ని ట్రంప్ సీజ్ఫర్కి ఒప్పిస్తారా? కామెంట్ చేయండి
అలా చేస్తే ట్రంప్‌ని నోబెల్‌కి నామినేట్ చేస్తా: హిల్లరీ
17
Aug