- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
US అధ్యక్షుడు ట్రంప్తో ప్రధానంగా ఉక్రెయిన్ అంశంపై చర్చించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ‘ఈ భేటీలో చాలా అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చాం. అమెరికాతో నాలుగేళ్లపాటు ఎలాంటి సంబంధాలు లేకపోవడం అనేది నిజంగానే చింతించాల్సిన విషయం. నేను జెలెన్స్కీ, నాటోకి ఫోన్ చేసి మాట్లాడతాను. నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో కచ్చితంగా ట్రంప్కు ధన్య వాదాలు చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.