- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సీనియర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే యోచనలో BCCI ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. వచ్చే WCను దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా అయ్యర్కే కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అటు టెస్టులు, T20లకు గిల్ను కెప్టెన్గా నియమించే అవకాశముంది. ఈ క్రమంలో గిలు పనిభారం కాకూడదని అయ్యర్కు వన్డే పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.