- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని క్యాబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు, అదానీ సోలార్ ఎనర్జీకి 200 ఎకరాల కేటాయింపుకు, ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లుకు, తోట వెంకటాచలం(కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వ అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.