- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
10 లక్షలు లంచం డిమాండ్ చేసి మంగళవారం రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డ నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక. ఏసీబీకి పట్టుబడటంతో కంటతడి పెట్టిన మణిహారిక! ఇదే మొదటిసారి అంటూ ఏడుపు!
తొలిసారి అడ్వాన్స్ గా నాలుగు లక్షలు తీసుకోవడం అంటే చిన్న చేప కాదు! పెద్ద తిమింగలం లెక్క! ఎన్నో ఏళ్లుగా అలవాటు పడిపోయారు! దొరికితే ఏడుపు! దొరకని వాళ్ళు మహారాజులు!
మంచిరేవులకు చెందిన వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసిన మణిహారిక! ACB కి ఉప్పు అందించి అడ్వాన్స్ గా నాలుగు లక్షలు ఇచ్చి పట్టించినట్లు సమాచారం. నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ACB ఆకస్మిక దాడులు! ఇక ఇళ్ల సోదాల్లో ఏమాత్రం దొరుకుతుందో ఏమో!