భారత్ సెమీస్లో తలపడేది ఈ జట్టుతోనే

AUSతో మ్యాచ్లో SA ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 97 రన్స్కే ఆలౌట్ కాగా AUS 16.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్ గెలిచినా నాలుగో ప్లేస్లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ AUSతో IND తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్లో SA, ENG తలపడతాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *