సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే!

వన్డేల్లో అత్యధిక పరుగుల లిస్టులో సచిన్ (18,426) టాప్లో ఉన్నారు. నిన్న సంగక్కరను (14234)ను కోహ్లి(14,255) అధిగమించి టాప్ 2 అయ్యారు. దీంతో సచిన్నూ అధిగమిస్తారా? అనే చర్చ మొదలైంది. 2025-26లో IND 150DIలు ఆడనుంది. ఆసియా కప్, WCలో గరిష్ఠంగా 30 మ్యాచుల ఛాన్స్ ఉంది. విరాట్ సగటున 60-70 రన్స్ చేస్తే 2K రన్స్ అవుతాయి. ఇంకా 2K పరుగులు వెనుకబడి ఉంటారు. సో.. సచిన్ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *