- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే BRS నేతలు పదేళ్లు దోచుకుతిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
‘దోపిడీ భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న KCR మా అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడాడు అంటే మా విజయం అక్కడే అర్థం అవుతుంది. నవీన్ రౌడీ అయితే గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో BRS నేతలు బయటపెట్టాలి’ అని ప్రచారంలో డిమాండ్ చేశారు.