సెలక్టర్లపై కైఫ్ సంచలన ఆరోపణలు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలం కావాలని కొందరు సెలక్టర్లు ఎదురుచూస్తున్నారని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేశారు. 2027 ODI వరల్డ్ కప్ రేసు నుంచి వారిని తప్పించాలని భావిస్తున్నారని చెప్పారు. తమను జట్టు నుంచి తొలగించే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదని తన యూట్యూబ్ ఛానల్లో అన్నారు. WC జరిగే సౌతాఫ్రికా పిచ్లపై అనుభవమున్న వారిద్దరూ కచ్చితంగా ఆడాలని అభిప్రాయపడ్డారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *