AP: తిరుమల పరకామణిలో చోరీ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. డిసెంబర్ 2లోగా హైకోర్టుకు నివేదిక అందజేస్తామని చెప్పారు. నిందితుడు రవికుమార్ హైదరాబాద్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ‘భక్తులు, ఇతరుల వద్ద చోరీ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే 9440700921 ລ້໙, adgcid@ap.gov.in 2 ద్వారా మాకు తెలియజేయండి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం’ అని తెలిపారు
పరకామణి కేసు వివరాలుంటే ఇవ్వండి: సీఐడీ డీజీ
06
Nov