ఆస్ట్రేలియాతో 4వ టీ20లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 167/8 రన్స్ చేసింది. తొలి వికెట్కు అభిషేక్(28), గిల్(46) మంచి ఆరంభం అందించినా మిడిల్ ఆర్డర్ రాణించలేదు. దూబే 22, సూర్య 20 రన్స్ చేయగా తిలక్ (5), జితేశ్ (3), సుందర్(12) ఘోరంగా విఫలమయ్యారు. చివరి ఓవర్లో అక్షర్ (ఫోర్, సిక్సర్) మెరుపులతో IND ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అటు ఆసీస్ బౌలర్లలో జంపా, ఎల్లిస్ చెరో 3 వికెట్లు తీశారు.
నాలుగో టీ20.. భారత్ స్కోర్ 167
08
Nov