అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బిహారీలు రికార్డులు బద్దలుకొట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇవాళ జరిగిన తొలి విడత పోలింగ్లో ఏకంగా 64.66శాతం ఓటింగ్ నమోదైంది. 1998 లోక్సభఎన్నికల్లో నమోదైన 64.6శాతమే ఇప్పటివరకు అత్యధికం. గత ఎలక్షన్స్ (2020)లో 57.29శాతం పోలింగ్ రికార్డవగా ఈసారి 7 శాతానికి పైగా ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం.
రికార్డులు బద్దలు.. బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్
08
Nov