తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉంటూ తెలంగాణ ప్రజలకు ఇలాగే సేవ చేయాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అటు డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విషెస్ చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి మోదీ, చంద్రబాబు విషెస్
09
Nov