TG: రాష్ట్రంలో పలు కుటుంబాల్లో విషాదం నింపిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్లు మద్యం తీసుకోలేదని తేలింది. మృతదేహాలలో ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే వెహికల్స్ కండిషన్కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో 19మంది మరణించిన సంగతి తెలిసిందే
బస్సు ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు
10
Nov