AP: 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్క అనుసంధానించేందుకు దాదాపు రూ.22వేల కోట్లతో కారిడార్-3కి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు CM CBN తెలిపారు. ఇది పూర్తయితే డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు వీలుంటుందన్నారు. 10 లక్షల బీసీల ఇళ్లకు ₹20వేల చొప్పున సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లు అమర్చాలని విద్యుత్ శాఖపై సమీక్షలో ఆదేశించారు. ప్రభుత్వ భవనాలను సోలారైజేషన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
రూ.22వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ-3 కారిడార్: CBN
30
May