రిజిస్ట్రేషన్లు, వెన్ఆప్షన్ల నమోదు రేపటి (ఆదివారం)
‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్) 3వ విడత నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 16వరకు వెన్ఆప్షన్లు నమోదు చేయవచ్చని, 20న సీట్లు కేటాయిస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 2వ విడతకు సంబంధించి ఇవాళ 52,302 మందికి సీట్లు కేటాయించినట్లు తెలిపింది. సీట్లు పొందిన వారు జూన్ 5వ తేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించింది.