AP: రాష్ట్రంలోని IIITల్లో ప్రవేశాలకు అప్లై చేసుకునే గడువును ఇవాల్టి నుంచి రేపటికి పొడిగించారు. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. EWS కోటా కింద అదనంగా 10% సీట్లు భర్తీ చేస్తారు. వచ్చే నెల 2వ వారంలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉండగా, మూడు నాలుగు వారాల్లో కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు.. అప్లికేషన్లకు గడువు పొడిగింపు
31
May