ఆపరేషన్ సిందూర్‌తో భారత బ్రహ్మోస్ మిస్సైల్స్ పవర్ ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. వీటిని సొంతం చేసుకునేందుకు పోటీ పెరుగుతోంది. తాజాగా వియత్నాం డీల్‌పై సంతకం చేయగా ఇండోనేషియాతో ఒప్పందం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఇండియాతో బ్రహ్మోస్ డీల్ కుదుర్చుకున్న తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. 2022లో $375 మిలియన్లతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దాదాపు 17 దేశాలు ఈ క్షిపణుల కొనుగోలుకు చర్చలు జరుపుతున్నాయి.
మరో రెండు దేశాలకు ‘బ్రహ్మోస్’ మిస్సైల్స్
31
May