IPL ఫైనల్ వేళ వ్యాపారవేత్త, మోడల్ అనన్యా బిర్లా SMలో ట్రెండవుతున్నారు. రేపు తుదిపోరులో తలపడే RCB, GTతో ఆమెకు కనెక్షన్ ఉండటమే ఈ బజ్కు కారణం. ఇటీవల RCBని ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సార్షియమ్ కొనుగోలు చేయడం తెలిసిందే. మరోవైపు GT ఫ్రాంచైజ్తో బిర్లా ఎస్టేట్స్కు పార్టనర్షిప్ ఉంది. రెండింట్లో అనన్య పార్ట్నర్ గా ఉన్నారు. మరి రేపు ఆమె ఏ టీమ్కు సపోర్ట్ చేస్తారో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
రేపు ఫైనల్.. రెండు జట్లతో అనన్యా బిర్లాకు కనెక్షన్
31
May