సిక్సులు, ఫోర్లు.. ఓవర్లో 20+ రన్స్.. సూపర్ క్యాచ్.. 200+ స్కోర్.. ఫైనల్ మ్యాచులో ఇవన్నీ జరుగుతాయని క్రీడాభిమానులు ఆశించారు. అయితే GT ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో పాటు 155 పరుగులే చేయడంతో ఆసక్తి పోయిందని SMలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అటు ఛేజింగ్లో RCB దూసుకెళ్తుండంతో వార్ వన్ సైడ్ అయిపోయిందని, ఫైనల్ మ్యాచ్ చూస్తున్న మజా రావట్లేదని అంటున్నారు. మీకెలా అన్పిస్తోంది.
IPL ఫైనల్ చూస్తున్న మజా రావట్లేదు.. క్రీడాభిమానుల నిరాశ
01
Jun