TGలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ప్రారంభమైంది. అయితే కొన్నిచోట్ల ఇంటి, నల్లా బిల్లులు చెల్లిస్తేనే అప్లికేషన్లు తీసుకుంటామని అధికారులు చెబుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోస్టాఫీస్ ద్వారా ఈ నెల మాత్రమే పెన్షన్ వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి ఆధార్‌తో లింకైన బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని, వారంలో వివరాలు ఇవ్వాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు.
పెన్షన్లపై BIG UPDATE.. నేటి నుంచి
01
Jun