TG: ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. వర్షాకాల సన్నద్ధతపై ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల మరమ్మతులకు విపత్తు నిర్వహణ శాఖ నుంచి ₹1,000Cr వినియోగించాలని ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు.
తక్కువ నీటితో సాగు.. రైతులను ప్రోత్సహించాలి: CM
01
Jun