బైక్పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి తీరు మారడం లేదు. తాజాగా రాంచీ-పట్నా హైవేలో ఇలాంటి ఘటనే జరిగింది. ముగ్గురు యువకులు హె...
TG: తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పే వీడియో ఇది. ఓ తండ్రి బైక్ ఆపి ఉండగా చిన్నారి రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో ఓ వ్యాన్ దూసుకెళ్లగా రెప్పపాటులో ...
TG: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం ఇంట్లో ఉన్న సమయంలో తనపై అటాక్ చేశారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20...
AP: విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో వెంట్రుక కనిపించడం కలకలం రేపింది. ప్రసాదంలో నాణ్యత లేదని ఓ భక్తుడు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్ట్ పెట్టాడు. ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డ...
మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వారణాసిలో కుంభమేళా ప్రత్యేక రైలు నిండిపో...
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ తన ఎట్రాక్టింగ్ కళ్లతో ఓవర్నైట్ స్టార్గా మారిన మోనాలిసా సినిమాల్లో ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది....
ఛత్తీస్గఢ్ అడవులు తుపాకుల మోతలతో మళ్లీ దద్దరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస...
TG: హైదరాబాద్ మీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహక...
TG: పై వీడియోలో ఉన్న పెద్దాయన పేరు చంద్రారెడ్డి. జనగామ జిల్లా రఘునాథపల్లి ఆయన స్వస్థలం. గత ఎన్నికల్లో ఆయన భార్య సర్పంచ్గా పోటీలో దిగగా ప్రత్యర్థులు తనను కిడ్నాప్ చేసి నామినేషన్ను...
కెరమెరిలోని ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై ఎఫ్తర్వో మజారుద్దీన్ ఆధ్వర్యంలో నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టేబ్రియాల్ ఆదేశానుసారం రేంజ్ పరిధిలో నైట్ ...