మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వారణాసిలో కుంభమేళా ప్రత్యేక రైలు నిండిపోవడంతో కొందరు ప్రయాణికులు ఏకంగా ఇంజిన్లోకి ఎక్కారు. వెంటనే అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వారిని ఇంజిన్ నుంచి కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
కుంభమేళా రద్దీ: రైల్ ఇంజిన్లోకి ఎక్కిన ప్రయాణికులు
10
Feb