TG: పై వీడియోలో ఉన్న పెద్దాయన పేరు చంద్రారెడ్డి. జనగామ జిల్లా రఘునాథపల్లి ఆయన స్వస్థలం. గత ఎన్నికల్లో ఆయన భార్య సర్పంచ్గా పోటీలో దిగగా ప్రత్యర్థులు తనను కిడ్నాప్ చేసి నామినేషన్ను విత్ డ్రా చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు, హైకోర్టు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించినా స్పందన దక్కలేదు. దీంతో న్యాయం కోసం సరాసరి అత్యున్నత న్యాయస్థానంలోనే కొట్లాడుతానంటూ సైకిల్పై ఢిల్లీ బయలుదేరారు.
ఓ వృద్ధుడి న్యాయ పోరాటం.. సైకిల్పై సుప్రీంకోర్టుకు!
10
Feb