రోడ్డుపై చైన్ స్నాచర్ల బెడద ఇటీవల పెరిగిపోయింది. అలాంటి దొంగలకు ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ లాంటి ఘటన హరియాణాలో జరిగింది. ఆటోలో కూర్చున్న మహిళ మెడలోని చైన్‌ను దొంగిలించిన ఇద్దరు దొంగలు బైక్ పారిపోవడానికి ప్రయత్నించారు. బైక్ స్టార్ట్ చేయగానే ఓ బస్సు వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో బతుకు జీవుడా అంటూ వారు బైక్‌ను వదిలేసి పారిపోయారు. దుండగులకు తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
చైన్ స్నాచింగ్.. క్షణాల్లో దొంగలను ఢీకొట్టిన బస్సు
30
May