ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో NDAకు భారీ మెజార్టీ దక్కింది. ఇక ఇండియా న్యూస్-డీ డైనమిక్స్ సర్వేలో NDAకు 371, I.N.D.I.Aకు 125, ఇతరులకు 47 స్థానాలు వస్తాయని తేలింది. న్యూస్ నేషనల్ సర్వీస్ NDA 371-378, I.N.D.I.AM 153-169, ఇతరులకు 21-23 స్థానాలు వస్తాయని అంచనా 2. NDTV 2 NDA 365, I.N.D.I.A 142, ఇతరులకు 36 స్థానాలు వస్తాయని అంచనా వేసింది
ఈ సర్వేల్లో NDAకు తిరుగులేని మెజార్టీ
02
Jun