నటి, బీజేపీ నేత కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టడానికి గల కారణాన్ని CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెబుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘రైతులు రూ.100 కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె అలా వెళ్తుందా? ఆ నిరసనకారుల్లో నా తల్లి కూడా ఉన్నారు’ అని తెలిపారు. కాగా కౌర్‌ను సస్పెండ్ చేసిన CISF చండీగఢ్‌లోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేసింది.
అందుకే కంగనాను కొట్టాను: CISF మహిళా కానిస్టేబుల్
07
Jun