APలోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది. ‘హద్దు దాటితే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా’ అన్న పవన్ డైలాగ్, జనసేన ఘన విజయం, జనసేనానిపై మోదీ ప్రశంసలను వీడియోలో పొందుపరిచి గేమ్ ఛేంజర్ పీకే అంటూ పేర్కొంది. ఈ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తోందని జనసైనికులు పోస్టులు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పై జనసేన గూస్బెంప్స్ వీడియో!
09
Jun