అన్ని వస్తువులకు డూప్లికేట్ తయారుచేసే చైనా.. జలపాతంపైనా అలానే చేసి నవ్వుల పాలవుతోంది. Yuntai Mountain జలపాతం పైభాగంలో ఓ పైపును అమర్చి, దాని నుంచి వచ్చే నీటిని జలపాతంగా చూపిస్తున్నారని ఓ వ్లాగర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అయితే డ్రై సీజన్ (నీళ్లు లేని) సమయంలో ఇలాంటి ఏర్పాట్లు చేస్తామని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ జలపాతం ఎత్తు 1,023 అడుగులు.
ఇదేందయ్యా ఇది.. చైనాలో ఫేక్ జలపాతం!
09
Jun