అనకాపల్లి శ్రీ నూకాంబికా : అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్ By SD News Comman Man Ijam Updated: Mon, 10 Jun, 2024 5:01 PM Politics Follow on 10 Jun జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందచేశారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 23