AP: ఎన్నికల వల్ల వైసీపీ నేతలంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని మండిపడ్డారు. వైసీపీ గెలుస్తుందంటూ ఆరా మస్తాన్ కూడా ముంచేశారని వ్యాఖ్యానించారు. మస్తాన్ మరో లగడపాటి అయ్యారని ఎద్దేవా చేశారు. కాగా నిన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం ఐప్యాక్ టీమ్ పనికిమాలిన సంస్థ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
ఐప్యాక్, ఆరా మస్తాన్ ముంచేశారు: నల్లగట్ల
10
Jun