AP: మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులతో HYD నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రేపు జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. అటు సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. అటు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ కూడా కాసేపట్లో ఏపీకి రానున్నారు.
విజయవాడ చేరుకున్న చిరంజీవి, రజనీకాంత్
12
Jun