AP: మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ప్రముఖుల గ్యాలరీలో కూర్చొని గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో ముచ్చటిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా వీరిద్దరూ కలిసి చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నట్లు తెలుస్తోంది.
లోకేశ్ ప్రమాణం: బ్రాహ్మణి-చరణ్ ముచ్చట్లు
12
Jun