AP: చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంపై ఎడిట్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. చిరంజీవి, బాలకృష్ణ వేదికపై సందడి చేయడం, చంద్రబాబు, పవన్, లోకేశ్ ప్రమాణం చేసే సమయంలో కుటుంబసభ్యుల భావోద్వేగాలు అందులో చూపించారు. చివరలో మెగా బ్రదర్స్ చిరు, పవన్‌లతో మోదీ ముచ్చటించడం, వారిని హత్తుకోవడం వైరల్ అవుతోంది.
చంద్రబాబు ప్రమాణం.. సూపర్
13
Jun