జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో భేటీ కానున్నారు. గతేడాది భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే తొలిసారి. వీరిద్దరూ సిక్కు వేర్పాటువాదం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ PM రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ PM జార్జియా మెలోని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెనీ స్కీతో కూడా మోదీ భేటీ కానున్నారు.
బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ
14
Jun