టీజీ భరత్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మెట్టమొదటిసారిగా కర్నూల్ జిల్లా కి రావడంతో టిడిపి నాయకులు మరియు జనసేన సైనికులు టిడిపి కార్యకర్తలు. ప్రజలందరూ కలిసి జిల్లా పరిషత్ ఎదురుగా గజమాలతో సత్కరించి మంత్రి టీజి భరత్ గారికి ఘన స్వాగతం పలికారు ఈ శుభ సందర్భంలో టిడిపి నాయకులు యువతి యువకులు కలిసి రోడ్డుపై డీజే స్టెప్పులతో డాన్స్ వేస్తూ వర్షంలో తడుస్తూ ఎంతో ఉత్సాహంతో స్వాగతించారు
భరత్ గారు మంత్రిగా రావడంతో కర్నూల్ ప్రజలు సంబరాలు
14
Jun