AP: రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని బుచ్చయ్యను కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. రేపు బుచ్చయ్య తో ప్రొటెం స్పీకర్గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా సభలో సీనియర్ నేతను ప్రొటెం స్పీకర్గా నియమిస్తుంటారు. సీఎం చంద్రబాబు (9 సార్లు) తర్వాత గోరంట్లే అత్యధిక (7) సార్లు నెగ్గిన ఎమ్మెల్యేగా ఉన్నారు.
గోరంట్లకు మంత్రి పయ్యావుల ఫోన్
19
Jun