యూపీలో విషాదకర ఘటన జరిగింది. ఎండ వేడి తాళలేక ప్రాణాలు కోల్పోతున్న కానిస్టేబుల్కు తోటి ఉద్యోగులు సాయం చేయలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి తుది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా మొబైల్లో వీడియో తీశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవ్వగా తోటి కానిస్టేబుళ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, యూపీలో ఎండల తీవ్రతకు నిన్న ఏడుగురు మరణించారు.
దారుణం: కానిస్టేబుల్ ప్రాణాలు పోతున్నా..
20
Jun