తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో ఇవాళ రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించి, సర్వపిండితో పాటు పలు వంటకాల రుచి చూశారు. ఈ క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు. సోలార్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫొటోగ్రఫీ, మీసేవాల వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు
మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క
22
Jun