ఖురాన్‌ను అవమానించాడని ఓ పర్యాటకుడిని మూకలు సజీవదహనం చేసిన ఘటన పాకిస్థాన్‌లోని స్వాట్ ప్రాంతంలో వెలుగు చూసింది. సియాల్కోట్కు (పాక్‌లోని మరో నగరం) చెందిన అతడిని తొలుత స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ దుండగులు స్టేషన్‌పై దాడి చేసి మరీ టూరిస్టును తీసుకెళ్లారు. అనంతరం అతడిని సజీవదహనం చేశారు. కాగా ఇదే కారణంతో గతనెలలో క్రైస్తవుల మీద కూడా పాక్‌లో దాడులు జరిగాయి.
పాక్ దారుణం.. టూరిస్టును సజీవదహనం చేసిన దుండగులు
22
Jun