రెబ్బెన మండలం గోరేటి గ్రామ పంచాయితీలో ప్రతి గురువారం నిర్వహించనున్న వారసంత- (2024-25)కు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26న ఉదయం 10గంటలకు గోలేటి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి నిర్వహించనున్న వేలంపాటలో ఆసక్తి గల వారు సకాలంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.
రెబ్బెన : 26న గోలేటి వారసంత వేలం
24
Jun