TGలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, గద్వాల, KNR, MBNR, VKD, MDK, NGKL, NPT జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు APలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు అల్లూరి, కాకినాడ, డా.బీ.ఆర్.అంబేడ్కర్, తూ.గో, ప. గో, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది.
నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!
29
Jun