: టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ ఇండియా నిలిచిన వేళ హైదరాబాద్లో సంబరాలు మిన్నంటాయి. ట్యాంక్బండ్, సచివాలయం వద్దకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. భారీగా అభిమానులు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
సచివాలయం వద్ద యువత కేరింత
30
Jun